అర్థం : వాతావరణ ప్రభావ కారణంగా జరిగేటుటి మార్పులే దీని వలన వస్తువు పాడైనపోతాయి.
ఉదాహరణ :
కాలంతో పాటు భవనాలు పాడైపోతున్నాయి.
పర్యాయపదాలు : పాడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
मौसम आदि के प्रभाव के कारण होने वाला वह परिवर्तन जिससे वस्तुओं आदि में खराबी आ जाती है।
समय के साथ इमारतों का अपक्षय होता है।అర్థం : జారి కింద పడటం
ఉదాహరణ :
అమ్మ దొర్లిపోయిన పిల్లవాడిని లేపి నిలబెట్టింది.
పర్యాయపదాలు : దొర్లిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : క్రిందపడిన.
ఉదాహరణ :
అతను పడిపోయిన ఇంట్లో జీవితాన్ని గడపడానికి గత్యంతరం లేనివాడయ్యాడు
ఇతర భాషల్లోకి అనువాదం :