పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పడుకొనుట అనే పదం యొక్క అర్థం.

పడుకొనుట   నామవాచకం

అర్థం : శారీరకముగా విశ్రాంతి పొందు క్రియ.

ఉదాహరణ : శయనించడానికే రాత్రిని నియమించడము జరిగింది.

పర్యాయపదాలు : నిద్రపోవుట, శయనించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

सोने की क्रिया।

सोने से शरीर को आराम मिलता है।
शयन, सयन, सोना

A natural and periodic state of rest during which consciousness of the world is suspended.

He didn't get enough sleep last night.
Calm as a child in dreamless slumber.
sleep, slumber

అర్థం : విశ్రాంతి తీసుకోవడానికి చేసె పని

ఉదాహరణ : మధ్యాహ్నం భోజనం తరువాత కొంత పడుకుంటే మంచిదంటారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लेटने की क्रिया।

दोपहर के भोजन के बाद थोड़ी देर लेटना अच्छा माना जाता है।
अधिशायन, लेटना

పడుకొనుట   విశేషణం

అర్థం : పడుకొనివున్న

ఉదాహరణ : నర్స్ పడుకొని వున్న రోగిని లేపింది.

పర్యాయపదాలు : పడుకొనివుండుట, పరుండుట


ఇతర భాషల్లోకి అనువాదం :

लेटा हुआ।

नर्स लेटे रोगी को उठा रही थी।
अवलुंठित, अवलुण्ठित, लेटा