అర్థం : కార్యాన్ని సిద్ధం చేయడం
ఉదాహరణ :
ఆపదలో ఇంద్రియ నిగ్రహం ద్వారా పనిచేయాలి.
పర్యాయపదాలు : అగవుచేయు, కార్యముచేయు, కృత్యముచేయు, క్రియచెయు, చర్యచేయు, వృత్తిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
उपयोग में लाकर उद्देश्य या कार्य सिद्ध करना।
जब तक कोई अच्छा नौकर नहीं मिल जाता तब तक आप इसी लड़के से काम लो।అర్థం : ఏకార్యాన్నైనా సఫలం చేయడం
ఉదాహరణ :
వినాయక చవితి శెలవులకు వెళ్ళే కారణంగా దీపక్ అతని పనిని కూడ పూర్తి చేశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
* अस्थाई रूप से किसी की जगह पर काम करना और उसके उत्तरदायित्वों को निभाना।
गजा के छुट्टी पर जाने के कारण दीपक उसका भी काम करेगा।Help out by taking someone's place and temporarily assuming his responsibilities.
She is covering for our secretary who is ill this week.అర్థం : మరమత్తుకు రాకపోవడం
ఉదాహరణ :
నా పదవ పుట్టినరోజు కారు నడుస్తోంది.
పర్యాయపదాలు : ఉపయోగంలో వుండు, నడుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
आचरण या व्यवहार में होना या आना या प्रयोग करने पर आशानुरूप काम करना।
मेरी दस साल पुरानी कार आज भी चल रही है।అర్థం : ఖాళీగా లేకుండా ఏదోకటి చేయడం
ఉదాహరణ :
ఈ పని చేసిన తర్వాత మీ పని చేస్తాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य को करना।
यह काम करने के बाद मैं आपका काम करूँगा।Exert oneself by doing mental or physical work for a purpose or out of necessity.
I will work hard to improve my grades.అర్థం : కార్యాన్ని విజయవంతంగా సఫలం చేయడం
ఉదాహరణ :
తేలికైన ధాతువులు మంచి పద్ధతితో పనిచేస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Behave in a certain way when handled.
This dough does not work easily.అర్థం : వేతనం పొందుతూ ఏదైనా పనిచేయడం
ఉదాహరణ :
మోహన్ ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు
పర్యాయపదాలు : ఉద్యోగం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఖాళీగా లేకుండా వుండటం.
ఉదాహరణ :
ఈ పని చేసిన తరువాత మీ పని చేస్తాను.
ఇతర భాషల్లోకి అనువాదం :