అర్థం : రోగికి చేయు సేవ
ఉదాహరణ :
నర్సు చాలా ఓపికతో రోగికి పరిచర్యలు చేసింది
ఇతర భాషల్లోకి అనువాదం :
The work of caring for the sick or injured or infirm.
nursingఅర్థం : సహాయంగా చేసేది
ఉదాహరణ :
ఇక్కడ హోటల్ లో మంచి సేవలు లభిస్తాయి.
పర్యాయపదాలు : సేవ
ఇతర భాషల్లోకి అనువాదం :
दूसरों के लिए कर्तव्य का पालन, स्थान की व्यवस्था और सहायक उपकरण आदि।
यहाँ के होटलों में अच्छी सेवाएँ उपलब्ध हैं।Performance of duties or provision of space and equipment helpful to others.
The mayor tried to maintain city services.