అర్థం : తమ అధికారమును ఒదిలివేయుట.
ఉదాహరణ :
రాజు తమ సింహాసనాన్ని పరిత్యాగము చేయుచున్నాడు.
పర్యాయపదాలు : త్యాగము చేయుట
ఇతర భాషల్లోకి అనువాదం :
अपना अधिकार, प्रभुत्व या स्वामित्व हटा लेना या अधिकार, प्रभुत्व आदि से हट जाना।
राजा ने राज गद्दी का परित्याग किया।