అర్థం : పళ్ళు శుభ్రపరచుకొను చూర్ణము లేక పొడి
ఉదాహరణ :
అతను ప్రతిరోజు ఉదయము_రాత్రి పళ్లపొడితో దంతాలను శుభ్రపరచుకుంటాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పళ్ళను శుభ్రము చేసుకొనుటకు ఉపయోగించే పదార్థము.
ఉదాహరణ :
ప్రతి రోజు అందరు పళ్ళపొడితో పళ్ళను తోముకోవాలి.
పర్యాయపదాలు : దంతమంజనము
ఇతర భాషల్లోకి అనువాదం :
A dentifrice in the form of a paste.
toothpaste