పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిండం అనే పదం యొక్క అర్థం.

పిండం   నామవాచకం

అర్థం : వండిన అన్నాన్ని వుండలా చేసి చనిపోయిన పితరులకు వుంచేది

ఉదాహరణ : అతను పితరుల కొరకు పిండం చేసి కాకులు తినడం కొరకు పెట్టాడు.

పర్యాయపదాలు : పిండాకూడు, శ్రద్ధపిండం


ఇతర భాషల్లోకి అనువాదం :

पके हुए अन्न या उसके चूर्ण आदि का गोल लौंदा जो श्राद्ध में पितरों के नाम पर दिया जाता है।

उसने पितरों के लिए पिंड बनाकर कौओं के खाने के लिए रख दिया।
पिंड, पिंडा, पिण्ड, पिण्डा, श्राद्ध पिंड, श्राद्ध पिण्ड

అర్థం : చనిపోయిన వారికి మూడు వుంటలు పెట్టడం

ఉదాహరణ : పిండాన్ని కాకులు తింటున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

यज्ञ से बची हुई हवि।

पुरोडाश को कौवे खा रहे थे।
पुरोडाश

అర్థం : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది

ఉదాహరణ : శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.

పర్యాయపదాలు : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।

शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।
अंग, अजिर, अवयवी, इंद्रियायतन, इन्द्रियायतन, कलेवर, काया, गात, चोला, जिस्म, तन, तनु, तनू, देह, धाम, पिंड, पिण्ड, पुद्गल, पुर, बदन, बॉडी, मर्त्य, योनि, रोगभू, वपु, वर्ष्म, वर्ष्मा, वेर, शरीर, सिन, स्कंध, स्कन्ध