పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పురుషులు అనే పదం యొక్క అర్థం.

పురుషులు   నామవాచకం

అర్థం : ఆడవాళ్ళు కాని వారు

ఉదాహరణ : పురుషులకు స్త్రీలకు శరీర అవయవాల్లో భిన్నమార్పు కలదు.

పర్యాయపదాలు : మగవారు


ఇతర భాషల్లోకి అనువాదం :

नर जाति का मनुष्य।

आदमी और औरत की शारीरिक संरचनाएँ भिन्न होती हैं।
आदमी, नर, पुंस, पुरुष, मर्द, मानुष, लुगवा

An adult person who is male (as opposed to a woman).

There were two women and six men on the bus.
adult male, man

అర్థం : ఆడవాళ్ళు కానివారు

ఉదాహరణ : మైదానంలో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు.మైదానంలో అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నారు.

పర్యాయపదాలు : అబ్బాయిలు, మగవాళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

कम उम्र का पुरुष, विशेषकर अविवाहित।

मैदान में लड़के क्रिकेट खेल रहे हैं।
छोकड़ा, छोकरा, छोरा, टिमिला, दहर, पृथुक, बच्चा, बाल, बालक, लड़का, लौंडा, वटु, वटुक, वत्स

A youthful male person.

The baby was a boy.
She made the boy brush his teeth every night.
Most soldiers are only boys in uniform.
boy, male child