అర్థం : పురుషులకు సంబంధించిన
ఉదాహరణ :
ఈ ఆసుపత్రిలో కేవలము పురుషుల యొక్క రోగాలకు మాత్రమే చికిత్స చేయబడును.
పర్యాయపదాలు : పురుషుల, మగవారి, మగవారికి సంబంధించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो पुरुषों से सम्बन्धित हो।
इस अस्पताल में केवल मरदाना बीमारियों का इलाज होता है।