పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పేరుగాంచిన అనే పదం యొక్క అర్థం.

పేరుగాంచిన   నామవాచకం

అర్థం : గొప్ప పేరు ప్రతిష్టలు తేవడం

ఉదాహరణ : అతని కవితలలో కాల్పనికవాదం ప్రసిద్ధి గాంచింది.

పర్యాయపదాలు : పేరుపొందిన, ప్రఖ్యాతి, ప్రసిద్ధి


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत हल्का मेल या रंगत।

उसकी कविता में छायावाद का पुट है।
अभास, आभा, आभास, झलक, पुट, प्रतीति, भान

An outward or token appearance or form that is deliberately misleading.

He hoped his claims would have a semblance of authenticity.
He tried to give his falsehood the gloss of moral sanction.
The situation soon took on a different color.
color, colour, gloss, semblance

పేరుగాంచిన   విశేషణం

అర్థం : పేరు ప్రతిష్టలు పొందిన.

ఉదాహరణ : ప్రేమచంద్ హిందీ సాహిత్యములో ఒక పేరుగాంచిన నాటకకారుడు.

పర్యాయపదాలు : ఖ్యాతికెక్కిన, పేరొందిన, ప్రసిద్ధిగల, ప్రసిద్ధిచెందిన, ప్రసిద్ధిపొందిన, వాసికెక్కిన, విఖ్యాతిగాంచిన


ఇతర భాషల్లోకి అనువాదం :

Widely known and esteemed.

A famous actor.
A celebrated musician.
A famed scientist.
An illustrious judge.
A notable historian.
A renowned painter.
celebrated, famed, famous, far-famed, illustrious, notable, noted, renowned