అర్థం : అతనికి మంచి పనులు చేసినా మంచిపేరు దొరకలేదు
ఉదాహరణ :
యశస్సులేని మనాలి ఎప్పుడూ దుఃఖంతో ఉంటుంది
పర్యాయపదాలు : కీర్తి లేని, మంచిపేరులేని, యశస్సు లేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे अच्छा काम करने पर भी यश न मिलता हो।
अयशी मनाली हमेशा दुखी रहती है।అర్థం : దీనిపై పేరు లేకున్న
ఉదాహరణ :
ఈరోజు మాకు పేరులేని ఉత్తరము వచ్చింది.
పర్యాయపదాలు : తెలియని
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.అర్థం : పేరు లేకుండా
ఉదాహరణ :
రామును అనాధ ఆశ్రమం నుండి ఒక పేరులేని వ్వక్తి దత్తత తీసుకున్నాడు.
పర్యాయపదాలు : అనామకుడు, నామహీనం
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.