అర్థం : ప్రమాదానికి సంబంధించిన
ఉదాహరణ :
ఈ రోజు ప్రమాదకరమైన నూనె కర్మాగారంలో నిప్పు అంటుకుంది.
పర్యాయపదాలు : అపాయకారమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హాని కలిగించేటువంటి.
ఉదాహరణ :
చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది
పర్యాయపదాలు : అపాయకరమైన, హానికరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिससे हानि पहुँचे या जो हानि पहुँचाए।
कुसमय भोजन स्वास्थ्य के लिए हानिप्रद है।Causing or capable of causing harm.
Too much sun is harmful to the skin.అర్థం : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
ఉదాహరణ :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
పర్యాయపదాలు : అపాయకరమైన, కష్టమైన, రిస్క్తోకూడిన
ఇతర భాషల్లోకి అనువాదం :