సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ధనవంతులు నివసించు పెద్దపెద్ద ఇళ్ళు.
ఉదాహరణ : ధనికులు నివసించుటకు భవనాలను నిర్మిస్తారు.
పర్యాయపదాలు : గొప్పయిల్లు, బంగళా, భవంతి, భవనం, మిద్దె, మేడ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बड़ा और आलीशान मकान।
A large and imposing house.
అర్థం : బాగా పెద్దని భవంతి.
ఉదాహరణ : అతను ఒక బంగ్లాలో ఉంటున్నాడు.
పర్యాయపదాలు : మేడ
चारों ओर से खुला हुआ वह मकान जो एक ही खंड या मंजिल का हो।
A small house with a single story.
ఆప్ స్థాపించండి