అర్థం : గౌరవంగా వ్యవహరించడం
ఉదాహరణ :
అందరితో సభ్యతగా వ్యవహరించాలి.
పర్యాయపదాలు : వినయంగా, శిశ్టాచారపూర్వకంగా, సభ్యతగా
ఇతర భాషల్లోకి అనువాదం :
शिष्ट रूप से या शिष्टता के साथ।
सबके साथ शिष्टतः व्यवहार करना चाहिए।అర్థం : సత్కారంతో కూడిన.
ఉదాహరణ :
అతన్ని ఆ వేదిక పైకి వినయపూర్వకంగా ఆహ్వానించినారు.
పర్యాయపదాలు : గౌరవంగా, వినయపూర్వకంగా, సగౌరవంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
सत्कार के साथ या आवभगत के साथ।
श्याम ने आपको अपने घर सत्कारपूर्वक आमंत्रित किया है।