అర్థం : కురుపు, పగిలిన గడ్డ మొదలైనవాటి పై మందు వేసి కట్టు కట్టే గుడ్డ
ఉదాహరణ :
అతను పుండుకి మలాం పట్టి వేసుకోవటానికి ఆసుపత్రికి వెళ్ళాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
घाव,फोड़े-फुंसी आदि पर दवा लगाकर पट्टी बाँधने का काम।
वह फोड़े की मरहम-पट्टी कराने के लिए अस्पताल गया है।