అర్థం : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
ఉదాహరణ :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
పర్యాయపదాలు : జిడ్డు, మకిల, మడ్డి, మురికి
ఇతర భాషల్లోకి అనువాదం :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।అర్థం : మనసులోనున్న చెడు భావన.
ఉదాహరణ :
అతని మనసు కలుషితం చెందింది.
పర్యాయపదాలు : అపరిశుభ్రత, అపవిత్రత, అశుద్ధము, కలుషితం, మాలిన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
मलिन होने की अवस्था या भाव।
उसके मन की मलिनता को साफ़ नहीं किया जा सकता।