పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాటతప్పు అనే పదం యొక్క అర్థం.

మాటతప్పు   క్రియ

అర్థం : మాటపై నిలకడగా ఉండకపోవుట.

ఉదాహరణ : భీష్మపితామహుడు జీవితాంతం తమ ప్రతిజ్ఞకోసం మాటతప్పలేదు

పర్యాయపదాలు : మాటజవదాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चय या विचार पर दृढ़ न रहना।

भीष्मपितामह आजीवन अपनी प्रतिज्ञा से नहीं डिगे।
डगना, डिगना, हटना

అర్థం : ఏదేని మాట లేక వాగ్దానము చేసి దానిని అమలుపెట్టలేక, నిలబెట్టుకోలెకపోవడం, వెనుకంజవేయటం.

ఉదాహరణ : అతను తన మాటను తప్పాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई बात आदि कहकर या वादा आदि करके उससे इनकार करना या पीछे हटना।

वह अपनी बात से मुकर गया।
उलटना, नकारना, नटना, पलटना, फिरना, बदलना, मुकरना, वचन तोड़ना, हटना

Make a retreat from an earlier commitment or activity.

We'll have to crawfish out from meeting with him.
He backed out of his earlier promise.
The aggressive investment company pulled in its horns.
back away, back out, crawfish, crawfish out, pull back, pull in one's horns, retreat, withdraw