అర్థం : ఏమి ఆలోచించకుండా ధైర్యం కలిగి పని చేయడం
ఉదాహరణ :
ఉగ్రవాదులు అతిసాహసముతో కాల్పులు జరిపారు.
పర్యాయపదాలు : అతిసాహసంతో, ధైర్యంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
With violent and uncontrollable passion.
Attacked wildly, slashing and stabbing over and over.