అర్థం : శంఖంలాంటి ఆకారముగల ఒక జలచరము.
ఉదాహరణ :
ముత్యపుచిప్ప నీటిలో మెల్ల మెల్లగా ముందుకెళుతోంది.
పర్యాయపదాలు : ఆల్చిప్ప, ముత్తెపుచిప్ప, ముత్యపుచిప్ప
ఇతర భాషల్లోకి అనువాదం :
Marine or freshwater mollusks having a soft body with platelike gills enclosed within two shells hinged together.
bivalve, lamellibranch, pelecypod