పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మునిగిపోవు అనే పదం యొక్క అర్థం.

మునిగిపోవు   క్రియ

అర్థం : నీటిలో పడిపోవడం

ఉదాహరణ : మహేశ్ నదిలో మునిగి చనిపోయాడు..

పర్యాయపదాలు : ఓలాడు, బ్రుంగు, మునకవేయు, మునుగు, మున్గు, విగాహించు, వెల్లిగొను


ఇతర భాషల్లోకి అనువాదం :

डूबने के कारण मरना।

महेश नदी में डूब मरा।
डूब मरना

Die from being submerged in water, getting water into the lungs, and asphyxiating.

The child drowned in the lake.
drown

అర్థం : అనుకున్నదానికంటే చాలా తక్కువ ఆదాయం రావడం

ఉదాహరణ : వర్షాలు పడని కారణంగా ఈ సంవత్సరం పంటలు మునిగిపోయాయి

పర్యాయపదాలు : నష్టపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

घाटा या कमी होना।

वर्षा की कमी के कारण इस वर्ष फ़सल टूट गई है।
टूटना

Grow worse.

Conditions in the slum worsened.
decline, worsen