సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శెనగపిండి, ఉప్పు, కారంతో తయారు చేసే పెద్దగా ఉండే కారప్పూసలాంటి తినుబండారం
ఉదాహరణ : అతను మురుకులు తింటున్నారు.
పర్యాయపదాలు : చుట్లు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
सेव की तरह का पर उससे मोटा एक नमकीन पकवान।
అర్థం : బియ్యం పిండితో తయారుచేసే కారపు చుట్టలు
ఉదాహరణ : శ్యామ్ తెల్ల-తెల్లవారగానే మురుకులు మరియు బెల్లం తింటాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक प्रकार का भुना हुआ चावल जो अंदर से पोला होता है।
Puffy rice kernels.
ఆప్ స్థాపించండి