పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మూడవ అనే పదం యొక్క అర్థం.

మూడవ   విశేషణం

అర్థం : లెక్కించుటలో మూడో స్థానములో వచ్చునది.

ఉదాహరణ : ఎదురింటిలో ఉండే ఆంటీ కుమారుడు పరుగుపందెంలో మూడవ స్థానములో ఉన్నాడు.

పర్యాయపదాలు : తృతీయ


ఇతర భాషల్లోకి అనువాదం :

गणना में तीन के स्थान पर आनेवाला।

पड़ोसी का बेटा दौड़ में तृतीय स्थान पर रहा।
3रा, तीसरा, तृतीय, ३रा

Coming next after the second and just before the fourth in position.

3rd, tertiary, third

అర్థం : సుమారు మూడవ

ఉదాహరణ : ప్రభుత్వం ఈ క్షేత్రంలో మూడవ ప్రణాళికలను నడుపుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लगभग तीन।

सरकार इस क्षेत्र में तीनेक योजनाएँ चला रही है।
तीनेक