అర్థం : మూత్ర విసర్జన చేసే ప్రదేశం.
ఉదాహరణ :
గ్రామాల్లో ఖాళీ స్థలాన్ని మూత్రశాలగా ఉపయోగిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మూత్రాన్ని విసర్జించు స్థానము
ఉదాహరణ :
పట్టణాలలో అక్కడక్కడ మూత్రశాలలు ఉంటాయి.
పర్యాయపదాలు : మరుగుదొడ్డి
ఇతర భాషల్లోకి అనువాదం :
A plumbing fixture (usually attached to the wall) used by men to urinate.
urinal