పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మెలితిరిగిన అనే పదం యొక్క అర్థం.

మెలితిరిగిన   విశేషణం

అర్థం : గుండ్రంగా మలుపు తిరగడం

ఉదాహరణ : పర్వతం పైన రోడ్డులో వంకరైన మలుపు ఉంటుంది

పర్యాయపదాలు : వంకరైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें गोल घुमाव या मोड़ हो।

पहाड़ों पर का रास्ता चक्करदार होता है।
अटित, घुमावदार, चक्करदार, मोड़दार

Marked by repeated turns and bends.

A tortuous road up the mountain.
Winding roads are full of surprises.
Had to steer the car down a twisty track.
tortuous, twisting, twisty, voluminous, winding

అర్థం : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.

ఉదాహరణ : చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.

పర్యాయపదాలు : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें बहुत हेर-फेर या पेंच हो और जो इसलिए जल्दी समझ में न आये।

यह दुर्बोध्य मामला है,इसका समाधान निकालना कठिन है।
अति गूढ़, अवगाह, अवरेबदार, अवरेबी, औरेबदार, औरेबी, गंभीर, दुरूह, दुर्बोध्य, पेंचदार, पेचदार, पेचीदा, पेचीला