అర్థం : చెడుకు వ్యతిరేకమైన పదం
ఉదాహరణ :
నేటికాలంలో మంచి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
उपकार करने वाला व्यक्ति।
आजकल उपकारियों की संख्या घटती जा रही है।అర్థం : సుఖము సంమృద్ధి మరియు కుశలతతో కూడిన అవస్థ.
ఉదాహరణ :
మనం ఏపని చేసినా అది అందరికి మేలు చేసినట్లు ఉండాలి
పర్యాయపదాలు : సంక్షేమం
ఇతర భాషల్లోకి అనువాదం :
A contented state of being happy and healthy and prosperous.
The town was finally on the upbeat after our recent troubles.అర్థం : మంచి కోరడం
ఉదాహరణ :
భవనం నిర్మించడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేయండి.
ఇతర భాషల్లోకి అనువాదం :
हित के लिए।
सरकार को चाहिए कि वह सबके हितार्थ छायादार स्थानों के निर्माण के लिए वित्तीय सहायता दे।