అర్థం : ఒక పక్షి, దీని కంఠము చాలా మధురంగా ఉంటుంది
ఉదాహరణ :
కోయిల ఒక గాన పక్షి కిందికి వస్తుంది.
పర్యాయపదాలు : కోయిలా, గానపక్షి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पक्षी जिसकी आवाज सुरीली हो और जिसके कारण उसकी बोली सबको प्रिय लगे।
कोयल गायक पक्षी के अन्तर्गत आती है।అర్థం : పురాణాల ప్రకారం పార్వతి తల్లి
ఉదాహరణ :
మైనా హిమాలయుని పత్ని.
ఇతర భాషల్లోకి అనువాదం :
An imaginary being of myth or fable.
mythical being