అర్థం : వివాహము తరువాత ముందుగావచ్చు రాత్రి.
ఉదాహరణ :
శోభనముతో దాంపత్యజీవితము మొదలగుతుంది.
పర్యాయపదాలు : తొలిరాత్రి, శోభనము
ఇతర భాషల్లోకి అనువాదం :
विवाह के बाद की वह पहली रात जिसमें वर और वधू का पहले-पहले समागम होता है।
सुहाग रात दांपत्य जीवन के शुरुआत की पहली रात है।The night after the wedding when bride and groom sleep together.
wedding night