పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రహస్యమైన అనే పదం యొక్క అర్థం.

రహస్యమైన   విశేషణం

అర్థం : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.

ఉదాహరణ : రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.

పర్యాయపదాలు : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : ఏవ్వరికీ తెలియని విషయాలు.

ఉదాహరణ : ఇది రహస్యమైన విషయం, దీనిని రాముకు తెలియనీయకు.

పర్యాయపదాలు : గుట్టుగాగల, గుత్తమైన, గుప్తమైన, గోపనీయమైన, చాటుగాగల, దాచగల, దాపరికమైన, దాపుడైన, రహస్యముగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो छिपाने के लायक हो।

यह गोपनीय बात है,रामू को मत बताना।
अपहरणीय, अपीच्य, अप्रकट्य, अप्रकाश्य, गोपनीय, गोप्य

Not expressed.

Secret (or private) thoughts.
private, secret

అర్థం : గుట్టుగా వున్నటువంటి

ఉదాహరణ : మేము రహస్యాన్ని దాచడం అవసరం.


ఇతర భాషల్లోకి అనువాదం :

भली-भाँति रक्षा करने वाला।

उन्हें अभिगोप्ता रक्षकों की आवश्यकता है।
अभिगोप्ता

అర్థం : గోప్యంగా వుంచడం

ఉదాహరణ : నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दबाया हुआ हो।

दादी ने तकिये के नीचे से संवृत धन की पोटली निकालकर मुझे थमा दिया।
दबाया, दबाया हुआ, संवृत

Designed to elude detection.

A hidden room or place of concealment such as a priest hole.
A secret passage.
The secret compartment in the desk.
hidden, secret