అర్థం : ఏదైనా వాహనం ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్లడం.
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో రవాణా సౌకర్యాలు ఇంతగాలేవు.
పర్యాయపదాలు : రవాణా
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of moving something from one location to another.
conveyance, transfer, transferral, transport, transportation