పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రూపసి అనే పదం యొక్క అర్థం.

రూపసి   నామవాచకం

అర్థం : అతడు చాలా అందాన్ని కలిగి ఉంటాడు

ఉదాహరణ : శ్యామ్ ఒక అందమైన పురుషుడు.

పర్యాయపదాలు : అందగాడు, అందమైనపురుషుడు, చక్కనయ్య, చూపరి, మనోజ్ఞుడు, రూపవంతుడు, శుభాంగుడు, శ్రీలుడు, సుందరుడు, సొగసుకాడు, సొగసుగాడు, సోగ్గాడు, సౌందర్యవంతుడు, స్వరూపుడు, హొయలుకాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पुरुष जो सुंदर हो।

रूपवानों में कामदेव का नाम सबसे पहले लिया जाता है।
ख़ूबसूरत, खूबसूरत, रूपवान

An adult person who is male (as opposed to a woman).

There were two women and six men on the bus.
adult male, man

అర్థం : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.

ఉదాహరణ : అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు

పర్యాయపదాలు : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो सुंदर हो।

आज-कल छोटे शहरों में भी सुंदरियों का चयन होता है।
रानी भी ख़ूबसूरतों की महफ़िल में शामिल थीं।
कामिनी, ख़ूबसूरत, खूबसूरत, गुल, मनोज्ञा, मनोरमा, माल, मालमता, रमणी, रूपवती, रूपसी, ललना, ललिता, विलासिनी, सुंदरी, सुन्दरी, हेमा

A very attractive or seductive looking woman.

beauty, dish, knockout, looker, lulu, mantrap, peach, ravisher, smasher, stunner, sweetheart