అర్థం : ఆకారం లేకపోవడం.
ఉదాహరణ :
కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
పర్యాయపదాలు : ఆకృతిలేని, నిరాకారం, నిర్మాణము లేని, రూపంలేని, వర్ణంలేని, స్వరూపం లేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ఆకారము లేకపోవడం.
ఉదాహరణ :
కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
పర్యాయపదాలు : ఆకారంలేని, ఆకృతిలేని, నిర్మాణములేని, రూపంలేని, శిల్పంలేని, స్వరూపములేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no body.
unbodied