అర్థం : రెండు భుజాలు సమానంగా కలిగినటువంటి
ఉదాహరణ :
ఒక రెండు సమాన భుజాలు గల త్రిభుజం గీయండి.
పర్యాయపదాలు : సమద్విబాహు
ఇతర భాషల్లోకి అనువాదం :
Having identical parts on each side of an axis.
bilateral, bilaterally symmetric, bilaterally symmetrical, isobilateral