సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చెంబు కాకుండా నీళ్ళు తాగటానికి ఉపయోగించేది
ఉదాహరణ : భిక్షగాడు గ్లాసు ద్వారా నీళ్ళు తాగుతున్నాడు.
పర్యాయపదాలు : గ్లాసు, టంబ్లర్
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
टीन का गिलास।
అర్థం : నీళ్ళు, పాలు త్రాగడానికి ఉపయోగించే ఒక గుండ్రని పొడవైన పాత్ర
ఉదాహరణ : అతను గ్లాసుతో నీళ్ళు త్రాగుతున్నాడు.
పర్యాయపదాలు : గిలాస, గ్లాసు
पानी, दूध आदि पीने का एक गोल और लंबोतरा बर्तन।
ఆప్ స్థాపించండి