అర్థం : అంజనీపుత్రుడు చాలా బలం ఉన్నావాడు, మరణం లేని వాడు
ఉదాహరణ :
హనుమంతుడు రాముడి యొక్క భక్తుడు.
పర్యాయపదాలు : అంజనేయుడు, అనిలాత్మజుడు, అనుమయ్య, గాడ్పుకొడుకు, గాడ్పుచూలి, పవన కుమారుడు, మారుతి, లంకాదహి, వజ్రకంఠుడు, సంజీవరాయుడు, హనుమ, హనుమంతుడు, హనుమానుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
पवन के पुत्र जो बहुत ही बलशाली और अमर माने जाते हैं।
हनुमान राम के भक्त थे।In Hinduism, the monkey god and helper of Rama. God of devotion and courage.
hanuman