సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : దూరం చేయడం
ఉదాహరణ : హనుమంతుడు తన భక్తులను సంకట విముక్తుల్ని చేస్తాడు.
పర్యాయపదాలు : మోక్షం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दूर करने या हटाने की क्रिया।
The act of liberating someone or something.
అర్థం : ఏదైన సమస్యను పరిష్కరించుకునే భావన
ఉదాహరణ : మా గొడవలో నుంచి విముక్తి కలిగింది.
निपटने या निपटाने की क्रिया या भाव।
The successful action of solving a problem.
ఆప్ స్థాపించండి