అర్థం : సాహస గాధలను వర్ణించే రసం
ఉదాహరణ :
సుభద్రా కుమారి చౌహను వీరత్వం యొక్క కవితలు రాయడంలో ప్రావీణ్యురాలు.
ఇతర భాషల్లోకి అనువాదం :
साहित्य के नौ रसों में से एक जो असहाय या दीन-दुखी का कष्ट दूर करने के लिए मन में होनेवाले उत्साह और साहस से उत्पन्न होता है।
सुभद्रा कुमारी चौहान वीर रस की कविताएँ लिखने में माहिर थीं।