పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేలంపాట అనే పదం యొక్క అర్థం.

వేలంపాట   నామవాచకం

అర్థం : ఏదేని వస్తువుకు రేటు కట్టి అందరి సమక్షములో దాని రేటును పెంచుటకు గట్టిగా చెప్పి తెలియపరచుట

ఉదాహరణ : నేను ఈ వస్తువుకు వంద రూపాయల వరకు వేలం పాట పాడగలను.


ఇతర భాషల్లోకి అనువాదం :

नीलाम के समय चीज़ का चिल्लाकर दाम लगाने की क्रिया।

मैं इस वस्तु के लिए सौ रूपये तक की बोली लगा सकता हूँ।
डाक, बोली

A formal proposal to buy at a specified price.

bid, tender

అర్థం : వస్తువులకు ఒక రేటుకట్టి అందరిలో ప్రకటిస్తారు ఎవరు ఎక్కువ రేటు చెబితే వారికి ఆ రేటు ప్రకారము వస్తువునిచ్చే క్రియ.

ఉదాహరణ : బ్యాంకు అప్పు తీర్చని కారణంగా రాజేష్ ఇంటిని వేలంపాడారు.

పర్యాయపదాలు : వేలము


ఇతర భాషల్లోకి అనువాదం :

चीज़ें बेचने का वह ढंग जिसमें माल उस आदमी को दिया जाता है जो सबसे अधिक दाम बोलता है।

बैंक के कर्ज़ को न अदा कर सकने के कारण महेश के घर की नीलामी कर दी गई।
घोष विक्रय, नीलाम, नीलाम बिक्री, नीलामी

The public sale of something to the highest bidder.

auction, auction sale, vendue