పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేలు అనే పదం యొక్క అర్థం.

వేలు   నామవాచకం

అర్థం : చేతికి కాళ్ళకు ఉండేవి. పట్టుకోవడానికి ఉపయోగపడేవి

ఉదాహరణ : అతని కుడి చేతికి ఆరు వేళ్ళు ఉన్నాయి

పర్యాయపదాలు : అంగుటం, అంగుళం, అంగుళి, కరశాఖ, దిధీతి, హస్తాగ్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

हथेली या पैर के आगे निकले हुए अवयव जो सामान्यतः पाँच होते हैं।

उसके दाहिने हाथ में छह उँगलियाँ हैं।
अँगुरिया, अँगुली, अंगुल, अंगुली, अंगुश्त, अग्रु, आँगुर, आँगुरी, आँगुल, उँगल, उँगली, उंगल़, उंगली

A finger or toe in human beings or corresponding body part in other vertebrates.

dactyl, digit

అర్థం : హస్తంలోని భాగాలు

ఉదాహరణ : రాసే సమయంలో రెండు వేళ్ళ మధ్య ఒక వేలు దూరంగా వుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ की उँगली का चौड़ाई में एक सिरे से लेकर दूसरे सिरे तक का विस्तार।

लिखते समय दो शब्दों के बीच में एक उँगली की दूरी रखो।
अँगुरिया, अँगुली, अंगुल, अंगुली, अंगुश्त, आँगुर, आँगुरी, आँगुल, उँगली, उंगली

The length of breadth of a finger used as a linear measure.

digit, finger, finger's breadth, fingerbreadth

అర్థం : ఉంగరం ధరించడానికి ఉండేది

ఉదాహరణ : సీత యొక్క చేతి వేలికి ఉంగరం అందంగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ या पैर की उँगलियों की पोरों में पहनने के लिए छल्ले के आकार का एक गहना जो विशेषकर चाँदी का बना होता है।

सीता के पैर की उँगलियों में पोरिया सुशोभित है।
पोरिया, पोरुआ