పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శవయాత్ర అనే పదం యొక్క అర్థం.

శవయాత్ర   నామవాచకం

అర్థం : అది ఒక యాత్ర, ఆ యాత్రలో చనిపోయినవాళ్ళను స్మశానము వరకు తీసుకొనివెళ్ళుతారు.

ఉదాహరణ : మథర్ తెరిస్సా యొక్క శవయాత్ర వెంట కొన్ని లక్షలమంది వెళ్ళారు.

పర్యాయపదాలు : అంతిమయాత్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

शव के साथ-साथ कुछ लोगों का श्मशान तक जाने का उपक्रम।

समर सिंह की शवयात्रा में लाखो लोग उमड़ पडे़ थे।
अंतिम यात्रा, शव यात्रा, शवयात्रा

A funeral procession.

cortege