అర్థం : చదువు,సభ్యత, పూర్వజన్మల వలన మనస్సులో పడేరీతి
ఉదాహరణ :
మాకోడలు ఎంత సంస్కారం అంటే ఒక్కమాటకు కూడా ఎదురు చెప్పదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
पूर्व जन्म, कुल-मर्यादा, शिक्षा, सभ्यता आदि का मन पर पड़ने वाला प्रभाव।
यह बहू का संस्कार ही है जो वह कभी पलटकर जवाब नहीं देती।