అర్థం : ఎడతెరపి లేకుండా
ఉదాహరణ :
నిరంతరంగా రెండు గంటలు వర్షం కురిసింది.
పర్యాయపదాలు : అనిశము, అనుక్షణము అవిరళము, అవిరామంగా, ఎప్పుడు ఎల్లకాలము, ఎల్లప్పుడు, కలకాలము, నిత్యము, నిరంతరముగా, నిరవధికము, నిర్విరామము, నిశ్చలము, మొదలుకొని, శాశ్వతము, సతతము, సర్వదా
ఇతర భాషల్లోకి అనువాదం :
बिना विराम के या बिना रुके या बिना क्रम-भंग के।
दो घंटे से लगातार बारिश हो रही है।అర్థం : అన్ని ఋతువులలోనూ కాలాలలోను పుష్పించి, ఫలించేది.
ఉదాహరణ :
ఔషదమొక్కలు నిత్యము లభిస్తాయి.
పర్యాయపదాలు : ఎల్లప్పుడు, నిత్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్ని ఋతువులలోను లభించునది.
ఉదాహరణ :
నేడు కొన్ని రకాల పండ్లు నిత్యము బజారులో లభిస్తాయి.
పర్యాయపదాలు : ఎల్లప్పుడు, నిత్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :