అర్థం : ఎక్కువ కంటే ఎక్కువగా ఉండే స్థితి.
ఉదాహరణ :
శరీరంలో చక్కెర అత్యధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధి వస్తుంది.
పర్యాయపదాలు : అత్యంతము, అత్యధికం, అపరిమితం, ఇనుమిక్కిలి, మీదుమిక్కిలి
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of being extremely abundant.
The profusion of detail.