అర్థం : ఒక రకమైన మహమ్మదీయ సన్యాసి
ఉదాహరణ :
ఈ రోజు ఒక మహిమగల పఖీరు గీత ఇంటికి వచ్చాడు.
పర్యాయపదాలు : పఖీరు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శ్రేష్టమైన ఆలోచనలు గల వ్యక్తి.
ఉదాహరణ :
వివేకానంద మహాపురుషుడు.
పర్యాయపదాలు : పరమాత్మ, మహాపురుషుడు, సజ్జనుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
ఉదాహరణ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
పర్యాయపదాలు : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।