అర్థం : ప్రజలు కర్మాగారాలకు వెళ్ళకుండా ఇళ్ళల్లోనే వస్తువుల్ని తయారుచేసి అమ్ముకునే ఉపాధి పనులు.
ఉదాహరణ :
కుటీర పరిశ్రమలు కొద్ది-కొద్దిగా అంతరించిపోతున్నాయి.
పర్యాయపదాలు : కుటీర పరిశ్రమ, గృహ పరిశ్రమ
ఇతర భాషల్లోకి అనువాదం :
वह उद्योग जिसे लोग अपने घर में करते हैं और जिसके लिए कल-कारखानों में नहीं जाना पड़ता।
कुटीर उद्योग धीरे-धीरे समाप्त होता जा रहा है।Small-scale industry that can be carried on at home by family members using their own equipment.
cottage industry