పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి -సంగీతాత్మకమైన అనే పదం యొక్క అర్థం.

-సంగీతాత్మకమైన   విశేషణం

అర్థం : -రాగం,తాళం,పల్లవి గల వినసొంపైన శబ్ధంతో కూడినది.

ఉదాహరణ : మీరా యొక్క సంగీతాత్మక పదాలు భక్తి భావంతో నిండి వుంటాయి.

పర్యాయపదాలు : సంగీతమయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें संगीत हो।

मीरा के संगीतात्मक पद भक्तिभाव जगाते हैं।
संगीतमय, संगीतात्मक

Characteristic of or resembling or accompanied by music.

A musical speaking voice.
A musical comedy.
musical