பொருள் : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
							எடுத்துக்காட்டு : 
							డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
							
ஒத்த சொற்கள் : గుండెదడ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : భయం, ఉద్వేగంలాంటి కారణంగా హృదయపు గతి తీవ్రమవుట
							எடுத்துக்காட்டு : 
							పోలీసును చూడగానే దొంగ గుండె వేగంగా కొట్టుకొంది
							
ஒத்த சொற்கள் : గుండె కొట్టుకొను, దడదడమను, లబ్డబ్మను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :