பொருள் : మట్టితో తయారు చేసినటువంటి పాత్ర
							எடுத்துக்காட்டு : 
							మట్టి పాత్రలో పాలు, పెరుగు, నీళ్ళు వుంచడానికి ఉపయోగపడతాయి.
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
मिट्टी का बना चौड़े मुँह का एक प्रकार का घड़े जैसा पात्र।
कमोरे में दूध, दही या पानी रखा जाता है।பொருள் : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర
							எடுத்துக்காட்டு : 
							సీత కుండలో పాలు వేడి చేస్తోంది.
							
ஒத்த சொற்கள் : కుండ, మట్టికుండ, సట్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.பொருள் : కుమ్మరివారు మన్నుతో తయారుచేసే పాత్రలు
							எடுத்துக்காட்டு : 
							మాధవిక పూర్ణకుంభం పైన మట్టిపాత్ర లో బార్లీ నింపి పెడుతున్నది.
							
ஒத்த சொற்கள் : మృత్తికపాత్ర, మృదినిపాత్ర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రకమైన చిన్న పాత్ర ఇది మట్టితో తయారుచేసింది
							எடுத்துக்காட்டு : 
							మహేష్ మట్టిపాత్రలో పరమాన్నము తయారు చేస్తున్నాడు.
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :