അർത്ഥം : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
							ഉദാഹരണം : 
							యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
							
പര്യായപദങ്ങൾ : యుద్దవీరుడు, రణవీరుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
							ഉദാഹരണം : 
							యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
							
പര്യായപദങ്ങൾ : యుద్దవీరుడు, రణ వీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :