അർത്ഥം : పెద్ద కీటకము ఇది వలను అల్లుతుంది దీనినుండి తమ ఆహారాన్ని తీసుకుంటుంది
							ഉദാഹരണം : 
							అనేక  చిన్న చిన్న పురుగులు సాలెపురుగు వలలో చిక్కుకున్నాయి
							
പര്യായപദങ്ങൾ : బూజుపురుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బూజుగుళ్లు కట్టే కీటకం
							ഉദാഹരണം : 
							సాలెపురుగు విషపూరితమైనది.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :