பொருள் : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
எடுத்துக்காட்டு :
మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
ஒத்த சொற்கள் : అంచనావేయు, ఉజ్జాయించు, ఊహించు, మతించు, వితర్కించు, వెలకట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.